ప్లాట్ కబ్జా చేసి మరీ దౌర్జన్యం.. ఇదీ సర్పంచ్ భర్త నిర్వాకం

ABN , First Publish Date - 2020-12-31T00:08:30+05:30 IST

చేవెళ్ల మండలం మిద్దెంగూడలో సర్పంచ్ భర్త దౌర్జన్యం చేశాడు. మిద్దెంగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్లాట్‌ను సర్పంచ్ భర్త సుదర్శన్ కబ్జా చేశాడు. అదేమని శ్రీనివాస్ ప్రశ్నించాడు. అంతే సుదర్శన్ ..

ప్లాట్ కబ్జా చేసి మరీ దౌర్జన్యం.. ఇదీ సర్పంచ్ భర్త నిర్వాకం

రంగారెడ్డి: చేవెళ్ల మండలం మిద్దెంగూడలో సర్పంచ్ భర్త దౌర్జన్యం చేశాడు. మిద్దెంగూడకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ప్లాట్‌ను సర్పంచ్ భర్త సుదర్శన్ కబ్జా చేశాడు. అదేమని శ్రీనివాస్ ప్రశ్నించాడు. అంతే సుదర్శన్ రెచ్చిపోయాడు. అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డాడు. సుదర్శన్ వేధింపులు దాడితోనే ఆగలేదు. మళ్లీ ఫోన్ చేసి కూడా శ్రీనివాస్‌ను బెదిరించాడు. 


Updated Date - 2020-12-31T00:08:30+05:30 IST