సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-30T05:03:34+05:30 IST

సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

కమలాపూర్‌, డిసెంబరు 29: మండలంలోని అంబాల సర్పంచ్‌ శ్రీరాముల లింగమూర్తిపై కలెక్టర్‌కు మంగళవారం గ్రామ మాజీ ఎంపీటీసీ జేరిపోతుల రమేష్‌, మాజీ సర్పంచ్‌ కెత్తె రవి, సింగిల్‌విండో డైరెక్టర్‌ కె.సురేందర్‌, వార్డు సభ్యుడు కె.సురేష్‌ ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ గ్రామ పంచాయతీ నిధులను భారీగా దుర్వినియోగం చేశాడని, జీపీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి సర్పంచ్‌ను విధుల నుంచి తొలగించాలని వారు ఫిర్యాదులో కోరారు.

Updated Date - 2020-12-30T05:03:34+05:30 IST