సరూర్ నగర్ చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2020-09-21T15:24:14+05:30 IST

హైదరాబాద్: సరూర్ నగర్ చెరువులో నిన్న గల్లంతైన నవీన్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సరూర్ నగర్ చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్: సరూర్ నగర్ చెరువులో నిన్న గల్లంతైన నవీన్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నవీన్ కుమార్ ఆచూకీ ఇంకా లభించలేదు. సరూర్ నగర్ చెరువులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బురద, చెత్తా చెదారం రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకంగా మారాయి. అల్మాస్‌గూడకి చెందిననవీన్ కుమార్ ఎలక్ట్రీషయన్‌గా పని చేస్తున్నాడు. నవీన్‌కు భార్య, ఇద్దరు పిల్లున్నారు. నవీన్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 

Updated Date - 2020-09-21T15:24:14+05:30 IST