నేడు ఢిల్లీకి సంజయ్‌, కిషన్‌

ABN , First Publish Date - 2020-12-06T07:14:02+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళుతున్నారు.

నేడు ఢిల్లీకి సంజయ్‌, కిషన్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ వెళుతున్నారు. అమిత్‌షాతో వారు సమావేశం కానున్నారు.

7న నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయ కండువా వేసుకోనున్నారని బీజేపీ నేతలు తెలిపారు. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ కూడా చేరుతారని ప్రచారం జరుగుతుండగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.


Updated Date - 2020-12-06T07:14:02+05:30 IST