ఆ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం

ABN , First Publish Date - 2020-05-14T00:27:23+05:30 IST

ఆ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం

ఆ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో మృతి చెందిన ఇరు కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం ఒప్పుకుంది. మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ చొరవ తీసుకున్నారు.

Read more