సంగారెడ్డి: వలస కార్మికుల చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీలు
ABN , First Publish Date - 2020-05-09T19:07:24+05:30 IST
సంగారెడ్డి: వలస కార్మికుల చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీలు
సంగారెడ్డి: మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన వలస కార్మికుల చెక్పోస్టులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి హన్మంత్‌రావు జహీరాబాద్ సీఐ, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న కార్మికులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతి పత్రాలను జారీ చేస్తున్నారు.