బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌‌గా సాంబయ్య

ABN , First Publish Date - 2020-05-17T09:23:46+05:30 IST

తెలంగాణ స్టేట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్‌ ్స కార్పొరేషన్‌చైర్మన్‌గా పి.సాంబయ్యను నియమించారు.

బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌‌గా సాంబయ్య

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్‌ ్స  కార్పొరేషన్‌చైర్మన్‌గా పి.సాంబయ్యను నియమించారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-05-17T09:23:46+05:30 IST