డ్యాంల పరిరక్షణకు రూ.645 కోట్లు

ABN , First Publish Date - 2020-10-31T09:57:57+05:30 IST

డ్యాంల పరిరక్షణకు రూ.645 కోట్లు

డ్యాంల పరిరక్షణకు రూ.645 కోట్లు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 29 జలాశయాల పరిరక్షణకు సుమారు రూ.645 కోట్ల నిధులు రానున్నాయి. డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం(డ్రిప్‌) కింద దేశ వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్ల కోసం రూ.10,211 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణకు సుమారు రూ.645 కోట్లు రానున్నాయి. 

Read more