వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి రౌడీ షీటర్ బెదిరింపు లేఖ

ABN , First Publish Date - 2020-02-12T13:56:22+05:30 IST

వరంగల్: వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని చంపుతానని ఓ రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి రౌడీ షీటర్ బెదిరింపు లేఖ

వరంగల్: వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని చంపుతానని ఓ రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. అనిశెట్టి మురళి హత్య కేసులో ప్రధాన నిందితుడు బొమ్మతి విక్రమ్ జిల్లా న్యాయస్థానం ఆవరణలో తనను బెదిరించాడని సుబేదారి పోలీసులకు పిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో విక్రమ్‌పై 290, 341, 506 సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు.


Updated Date - 2020-02-12T13:56:22+05:30 IST