రోడ్డుమీద ఉమ్మారు.. అధికారులు ఝలక్ ఇచ్చారు!

ABN , First Publish Date - 2020-04-26T00:36:36+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. రోడ్లపై ఉమ్మి వేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని ఎనిమిది

రోడ్డుమీద ఉమ్మారు.. అధికారులు ఝలక్ ఇచ్చారు!

సంగారెడ్డి : లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. రోడ్లపై ఉమ్మి వేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలోని ఏప్రిల్ 15 నుంచి 25 వరకు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన, రోడ్లపై ఉమ్మిన 342 మందికి రూ.31,700 జరిమానా విధించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-04-26T00:36:36+05:30 IST