రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచ.. నిలిచిపోయిన వాహనాలు

ABN , First Publish Date - 2020-03-24T17:19:07+05:30 IST

కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలోకి రాకపోకలను గ్రామస్తులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి వాహనాలను

రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచ.. నిలిచిపోయిన వాహనాలు

రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలోకి రాకపోకలను గ్రామస్తులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి వాహనాలను నిలిపివేశారు. అయితే ఈ ఒక్క రోడ్డే శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకు వెళ్లే లింక్ రోడ్డు కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

Read more