గ్రేటర్‌ పరిధిలో రక్తమోడుతున్న రహదారులు

ABN , First Publish Date - 2020-12-13T15:18:07+05:30 IST

గ్రేటర్‌ పరిధిలో రక్తమోడుతున్న రహదారులు

గ్రేటర్‌ పరిధిలో రక్తమోడుతున్న రహదారులు

హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో రహదారులు రక్తమోడుతున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతి చెందారు. గచ్చిబౌలిలో టిప్పర్‌ను ఢీకొన్న కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా ముత్తంగి దగ్గర కంటైనర్‌ను ఢీ కొన్న బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అలాగే కూకట్‌పల్లిలో బైక్‌ను ఢీకొన్న లారీ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా పటాన్‌చెరు మండలం ముత్తంగి దగ్గర కంటైనర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో మారో ఇద్దరు మృతి చెందారు. 

Updated Date - 2020-12-13T15:18:07+05:30 IST