సాగర్‌ సొసైటీ చౌరస్తా దగ్గర కారు బోల్తా

ABN , First Publish Date - 2020-09-24T23:45:33+05:30 IST

సాగర్‌ సొసైటీ చౌరస్తా దగ్గర కారు బోల్తా

సాగర్‌ సొసైటీ చౌరస్తా దగ్గర కారు బోల్తా

హైదరాబాద్‌: నగరంలోని సాగర్‌ సొసైటీ చౌరస్తా దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌరస్తా వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది. రహదారిపై అడ్డంగా కారు బోల్తాపడటంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కారు డ్రైవ్‌ చేసింది మహిళకు స్వల్పగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

 

Updated Date - 2020-09-24T23:45:33+05:30 IST