రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-03-16T21:34:46+05:30 IST

రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రోన్ కెమెరా కేసు కొట్టివేయాలని హైకోర్టులో రేవంత్ సోదరుడు పిటిషన్ వేశారు. నిందితులు కృష్ణారెడి, విజయ్‌పాల్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సైబరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2020-03-16T21:34:46+05:30 IST