హాథ్రస్‌ ముద్దాయిలను ప్రభుత్వం కాపాడాలని చూస్తోంది: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-03T18:52:42+05:30 IST

హైదరాబాద్: హాథ్రస్‌ ముద్దాయిలను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు

హాథ్రస్‌ ముద్దాయిలను ప్రభుత్వం కాపాడాలని చూస్తోంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: హాథ్రస్‌ ముద్దాయిలను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి తాము భరోసా ఇస్తామన్నారు. మోదీ ఆదేశాల మేరకే సీఎం యోగి ముద్దాయిలను కాపాడుతున్నారని వెల్లడించారు. ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.Updated Date - 2020-10-03T18:52:42+05:30 IST