నేటి నుంచి ప్రజా పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-01T12:58:30+05:30 IST

నేటి నుంచి ప్రజా పంపిణీ ప్రారంభం

నేటి నుంచి ప్రజా పంపిణీ ప్రారంభం

హైదరాబాద్‌: నేటి నుంచి ప్రజా పంపిణీ ప్రారంభం కానుంది. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 50 రేషన్‌ షాపుల ద్వారా రెండు రోజుల్లో 100 టోకెన్ల చొప్పున రేషన్‌ పంపిణీ చేయనున్నారు. మూడో రోజు నుంచి అన్ని రేషన్‌ షాపుల్లో రోజూ 100 టోకెన్ల చొప్పున రేషన్‌ పంపిణీ చేయనున్నారు. 

Updated Date - 2020-04-01T12:58:30+05:30 IST