ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-10-21T09:31:05+05:30 IST

కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని ట్రేడ్‌ లైసెన్సులను ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరించనున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో ..

ట్రేడ్‌ లైసెన్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి):కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని ట్రేడ్‌ లైసెన్సులను ఆన్‌లైన్‌లోనే పునరుద్ధరించనున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో భాగంగా సహజ పునరుద్ధరణ చేపట్టాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ సూచించారు.

Updated Date - 2020-10-21T09:31:05+05:30 IST