తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2020-08-22T18:26:11+05:30 IST

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్ ఎగ్జామ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్‌ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ పరీక్ష జరగనుంది.

Updated Date - 2020-08-22T18:26:11+05:30 IST