విద్యా వలంటీర్లకు వేతనాలు విడుదల

ABN , First Publish Date - 2020-03-25T09:47:02+05:30 IST

విద్యా వలంటీర్లకు వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.31.65

విద్యా వలంటీర్లకు వేతనాలు విడుదల

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విద్యా వలంటీర్లకు వేతనాలు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.31.65 కోట్లు విడుదల చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో సుమారు 16వేల మంది విద్యావలంటీర్లు ఉండగా, వీరికి ప్రతి నెలా రూ.12వేల గౌరవ వేతనం అందిస్తున్నారు.

Read more