తెలంగాణలో తగ్గిన ప్రసవ మరణాలు

ABN , First Publish Date - 2020-03-02T10:13:41+05:30 IST

తెలంగాణలో ప్రసవ మరణాలు తగ్గాయని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. జాతీయ సగటు కంటే తక్కువ ప్రసవ

తెలంగాణలో తగ్గిన ప్రసవ మరణాలు

తెలంగాణలో ప్రసవ మరణాలు తగ్గాయని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. జాతీయ సగటు కంటే తక్కువ ప్రసవ మరణాలు నమోదు చేసిన రాష్ట్రాలు 7ఉండగా, వాటిలో తెలంగాణకూ స్థానం దక్కింది. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఒడిసా, రాజస్థాన్‌లో తక్కువ మరణాలు చోటుచేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. జాతీయస్థాయిలో 2014-16లో లక్ష ప్రసవాలకు 130మరణాలు నమోదవగా, 2015-17లో 122కు తగ్గాయని పేర్కొంది.

Updated Date - 2020-03-02T10:13:41+05:30 IST