సైబర్ మోసం: 11 లక్షలు పోగొట్టుకున్న రియల్టర్
ABN , First Publish Date - 2020-07-08T14:45:54+05:30 IST
చిట్యాలలో సైబర్ మోసం వెలుగుచూసింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లండన్ మహిళ చేతిలో రియల్టర్ అడ్డంగా మోసపోయాడు. బ్యాంకు ఉద్యోగినంటూ
నల్గొండ: చిట్యాలలో సైబర్ మోసం వెలుగుచూసింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన లండన్ మహిళ చేతిలో రియల్టర్ అడ్డంగా మోసపోయాడు. బ్యాంకు ఉద్యోగినంటూ బాధితుడితో మెసెంజర్‌లో చాటింగ్ చేసింది. మాయమాటలు చెప్పి రూ.11 లక్షలు కాజేసింది. లండన్ మహిళ చేతిలో మోసపోయిన బాధితుడు నాగిళ్ల లక్ష్మణ్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.