ఘట్కేసర్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన రియల్టర్లు...
ABN , First Publish Date - 2020-12-29T16:42:05+05:30 IST
మేడ్చల్: ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద రియల్టర్స్ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి దిగ్బంధించారు.
మేడ్చల్: ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద రియల్టర్స్ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి దిగ్బంధించారు. ఈ క్రమంలోనే ఓఅర్ఆర్ వద్దకి చేరుకున్న రియల్టర్లని, వారికి మద్దతుగా వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్‌కు యత్నిస్తుండగా.. రియల్లర్లు, బీజేపీ నాయకులు ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డౌన్ డౌన్ అనే నినాదాలతో అరెస్ట్ అయిన రియల్టర్లు, బీజేపీ నాయకులు.