నాఫ్‌స్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు

ABN , First Publish Date - 2020-12-30T08:23:24+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావుకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది

నాఫ్‌స్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు

హైదరాబాద్‌/సిరిసిల్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టెస్కాబ్‌) చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావుకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జాతీయ సహకారబ్యాంకుల సమాఖ్య (నాఫ్‌స్కాబ్‌) చైర్మన్‌గా ఆయన మంగళవారం ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు రవీందర్‌రావు చైర్మన్‌గా కొనసాగుతారు.  

Updated Date - 2020-12-30T08:23:24+05:30 IST