టీజేఎస్ యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా కొత్త రవి
ABN , First Publish Date - 2020-10-07T08:21:50+05:30 IST
టీజేఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా కొత్త రవి యమితులయ్యారు

టీజేఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా కొత్త రవి యమితులయ్యారు ఆయనకు మంగళవారం కోదండరాం నియామక పత్రం అందజేశారు.
రవి హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందినవారు.