హైదరాబాద్ కుల్సుంపురలో అత్యాచార నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-23T03:58:11+05:30 IST

కుల్సుంపుర బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై రోహన్ బిట్లా పలుసార్లు అత్యాచారానికి ...

హైదరాబాద్ కుల్సుంపురలో అత్యాచార నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: కుల్సుంపుర బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై రోహన్ బిట్లా పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు మానవ హక్కుల కమిషన్‌ ఆశ్రయించారు. దీంతో హడావుడిగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రోహన్‌ను అరెస్టు చేశారు. 


Updated Date - 2020-08-23T03:58:11+05:30 IST