రంజాన్‌ కానుకలు బక్రీద్‌కే?

ABN , First Publish Date - 2020-04-24T11:53:51+05:30 IST

రంజాన్‌ కానుకలు బక్రీద్‌కే?

రంజాన్‌ కానుకలు బక్రీద్‌కే?

సిరిసిల్ల: ఈసారి రంజాన్‌ కానుకలను బక్రీద్‌కు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గిఫ్ట్‌ ప్యాక్‌లు చేసే వస్త్రాన్ని సిరిసిల్లలో తయారు చేస్తున్నారు. ఆర్డరు ప్రకారం రంజాన్‌ కోసం 50లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి పూర్తైంది. అయితే, దీనిలో దాదాపు 25లక్షల మీటర్లను టెస్కో కొనుగోలు చేయగా.. మిగతాది ఉత్పత్తిదారుల వద్దే ఉండిపోయింది. వీటి ప్యాకింగ్‌కు సమయం సరిపోకపోవచ్చని తెలుస్తోంది.

Updated Date - 2020-04-24T11:53:51+05:30 IST