నేటి నుంచి యాచకులకు రామ ప్రసాదం

ABN , First Publish Date - 2020-04-15T11:22:19+05:30 IST

నేటి నుంచి యాచకులకు రామ ప్రసాదం

నేటి నుంచి యాచకులకు రామ ప్రసాదం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నుంచి రోజువారీ కూలీలు, యాచకులకు సాంబారు, పెరుగన్నం రామ ప్రసాదంగా దేవస్థానం అందజేయనున్నారు. రోజూ మధ్యాహ్నం 300 మందికి వీటిని పంపిణీ చేయనున్నట్టు ఈవో జి.నర్సింహులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2020-04-15T11:22:19+05:30 IST