రాజ్యసభ ఎన్నికలు వాయిదా?

ABN , First Publish Date - 2020-03-23T09:21:58+05:30 IST

కరోనా వైరస్‌ దెబ్బకు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న జరిగే రాజ్యసభ

రాజ్యసభ ఎన్నికలు వాయిదా?

కేంద్ర ఎన్నికల కమిషన్‌ యోచన.. నేడు స్పష్టత 

న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ దెబ్బకు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న జరిగే రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం దీనిపై స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీచేయొచ్చని అసెంబ్లీ కార్యాలయవర్గాలు చెప్పాయి.   

Updated Date - 2020-03-23T09:21:58+05:30 IST