ఆర్జేడీగా రాజేందర్‌ సింగ్‌

ABN , First Publish Date - 2020-11-19T08:59:22+05:30 IST

ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి(ఆర్జేడీ)గా ఖైరతాబాద్‌ ప్రభుత్వ

ఆర్జేడీగా రాజేందర్‌ సింగ్‌

పంజాగుట్ట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి(ఆర్జేడీ)గా ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజేందర్‌ సింగ్‌ బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు.  


Updated Date - 2020-11-19T08:59:22+05:30 IST