టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజాసింగ్
ABN , First Publish Date - 2020-11-13T21:10:18+05:30 IST
దీపావళి పండుగను సంప్రదాయంగా జరుపుకుని తీరుతామని..
హైదరాబాద్: దీపావళి పండుగను సంప్రదాయంగా జరుపుకుని తీరుతామని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందువుల పండుగలకు అడ్డొస్తే... నిజామాబాద్, దుబ్బాక ఫలితాలే గ్రేటర్‌లోనూ వస్తాయని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరిశ్రమలు, వహనాలవల్ల లేని కాలుష్యం ఒక్క రోజు దీపావళి జరుపుకుంటే వస్తుందా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.