పలుచోట్ల వర్షాలు

ABN , First Publish Date - 2020-06-04T09:34:44+05:30 IST

పలుచోట్ల వర్షాలు

పలుచోట్ల వర్షాలు

మృగశిర కార్తె ప్రారంభం కాక ముందే చినుకుల సవ్వడితో అన్నదాతలో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. దుక్కులు, దమ్ములు, నారుపోయడం, నారు తీయడం, నాట్లు వేయడంలో రైతు నిమగ్నమయ్యాడు. నిర్మల్‌ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. 

Updated Date - 2020-06-04T09:34:44+05:30 IST