తడిసిముద్దయిన హైదరాబాద్‌

ABN , First Publish Date - 2020-08-16T08:55:34+05:30 IST

హైదరాబాద్‌లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏక ధాటిగా వర్షం పడింది. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్ల మీద నీళ్లు చేరడంతో..

తడిసిముద్దయిన హైదరాబాద్‌

హైదరాబాద్‌లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏక ధాటిగా వర్షం పడింది. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్ల మీద నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సగటున 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండు కుండను తలపిస్తోంది. దాదాపుగా 513.41 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి  నీరు చేరడంతో వచ్చిన వరదను వచ్చినట్లుగానే కిందకు వదులుతున్నారు. 

Updated Date - 2020-08-16T08:55:34+05:30 IST