హైదరాబాద్: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
ABN , First Publish Date - 2020-07-10T19:28:06+05:30 IST
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జంట నగరాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జంట నగరాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మెహదీపట్నం, నాంపల్లి, ఆసిఫ్ నగర్, అఫ్జల్ గంజ్, కార్వాన్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.