నేడు, రేపు.. తేలికపాటి వర్షాలు!

ABN , First Publish Date - 2020-05-11T12:14:26+05:30 IST

సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిేస అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు, రేపు.. తేలికపాటి వర్షాలు!

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిేస అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 41-43 డిగ్రీల సెల్సియస్‌ మేర నమోదు కావొచ్చని తెలిపింది. అండమాన్‌ తీర ప్రాంతాల్లో 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. 

Updated Date - 2020-05-11T12:14:26+05:30 IST