రాహుల్ బర్త్‌డే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-06-19T16:11:12+05:30 IST

కరీంనగర్: నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన జన్మదినాన్ని..

రాహుల్ బర్త్‌డే సందర్భంగా నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్: నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నాయి. రాహుల్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నిరుపేద మహిళలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మరికొందరు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-19T16:11:12+05:30 IST