సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ప్రకటిస్తే విమర్శిస్తారా?: రఘురాం
ABN , First Publish Date - 2020-05-18T14:52:37+05:30 IST
హైదరాబాద్: కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసమే లాక్‌డౌన్ పెట్టారని బీజేపీ నేత రఘురాం వెల్లడించారు.

హైదరాబాద్: కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసమే లాక్‌డౌన్ పెట్టారని బీజేపీ నేత రఘురాం వెల్లడించారు. నేడు ఆయన ఏబీఎన్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. రైతులు, చిరు వ్యాపారులు, హెల్త్‌కు సంబంధించి ప్యాకేజి ప్రకటించారని పేర్కొన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ప్రకటిస్తే విమర్శిస్తారా? అనిప్రశ్నించారు. ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే తప్పేంటని రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు.