దివ్యాంగుల సహాయకులకు పాసులివ్వండి

ABN , First Publish Date - 2020-04-05T11:28:03+05:30 IST

ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో దివ్యాంగులకు తోడుగా ఉండే కేర్‌గివర్స్‌ (అటెండెంట్స్‌)కు పాసులు ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల కమిషనర్‌...

దివ్యాంగుల సహాయకులకు పాసులివ్వండి

  • దివ్యాంగుల హక్కుల కమిషనర్‌ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో దివ్యాంగులకు తోడుగా ఉండే కేర్‌గివర్స్‌ (అటెండెంట్స్‌)కు పాసులు ఇవ్వాలని దివ్యాంగుల హక్కుల కమిషనర్‌ బి.శైలజ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు దివ్యాంగులు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పాసులు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T11:28:03+05:30 IST