జగిత్యాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ధర్నా

ABN , First Publish Date - 2020-07-28T02:51:55+05:30 IST

లెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ధర్నాకు...

జగిత్యాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ధర్నా

జగిత్యాల: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ధర్నాకు దిగారు. తొలగించిన మోహన్ రావు పేట కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ పోవడంతో సెల్ ఫోన్ లైట్లతో ఆందోళన కొనసాగించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-07-28T02:51:55+05:30 IST