అటవీ రక్షణ నిఘా విభాగం అధిపతిగా స్వర్గం శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-12-05T21:10:36+05:30 IST

సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి స్వర్గం శ్రీనివాస్‌కు ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ చీఫ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అటవీ రక్షణ నిఘా విభాగం అధిపతిగా స్వర్గం శ్రీనివాస్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి స్వర్గం శ్రీనివాస్‌కు ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ చీఫ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(పీసీసీఎఫ్‌) పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అదనపు అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా ఉన్న శ్రీనివాస్‌కు ప్రభుత్వం పీసీసీఎఫ్‌ (అటవీరక్షణ, నిఘావిభాగం) అధిపతిగా నియమించారు. 


Updated Date - 2020-12-05T21:10:36+05:30 IST