ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ నేతల అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-25T20:39:29+05:30 IST

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ నేతల అరెస్ట్

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం పేరుతో గిరిజనులపై జరుగుతున్న దాడులను నిలిపివేసి పోడు భూములకు పట్టాలు పాసు పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు.

Updated Date - 2020-09-25T20:39:29+05:30 IST