యువకుడిపై పొక్సా కేసు

ABN , First Publish Date - 2020-03-04T11:39:27+05:30 IST

కురవి మండలం అయ్యగారిపల్లికి చెంది న యువకుడు ఆంగోత్‌ విజయ్‌కుమార్‌పై పొక్సా కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై

యువకుడిపై పొక్సా కేసు

కురవి, మార్చి 3: కురవి మండలం అయ్యగారిపల్లికి చెంది న యువకుడు ఆంగోత్‌ విజయ్‌కుమార్‌పై పొక్సా కేసు నమోదు చేసినట్లు కురవి ఎస్సై శంకర్‌రావు తెలిపారు. కురవిలోని ఒక హాస్టల్‌ అమ్మాయికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లిన ఘటనలో విజయ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ విషయమై విచారణ చేసి ఆర్‌సీవో రాజ్యలక్ష్మి ప్రిన్సిపాల్‌, హౌస్‌మేడమ్‌, గేట్‌మెన్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2020-03-04T11:39:27+05:30 IST