2037కి విద్యుత్తు వినియోగం రెట్టింపు

ABN , First Publish Date - 2020-02-08T10:37:05+05:30 IST

తెలంగాణలో ప్రస్తుతం 60,781 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ వినియోగం 2037 నాటికి

2037కి విద్యుత్తు వినియోగం రెట్టింపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రస్తుతం 60,781 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ వినియోగం 2037 నాటికి 1,35,313 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంటుందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసింది. వ్యవసాయ, గృహ, ఎత్తిపోతల పథకాలతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా వినియోగం గణనీయంగా పెరుగుతుండడమే దీనికి కారణంగా సీఈఏ చెప్పింది. 

Updated Date - 2020-02-08T10:37:05+05:30 IST