హెల్త్‌ వర్సిటీ పరిధిలో పరీక్షలన్నీ వాయిదా

ABN , First Publish Date - 2020-10-19T08:55:16+05:30 IST

హెల్త్‌ వర్సిటీ పరిధిలో పరీక్షలన్నీ వాయిదా

హెల్త్‌ వర్సిటీ పరిధిలో పరీక్షలన్నీ వాయిదా

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 19 నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డి.ప్రవీణ్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-10-19T08:55:16+05:30 IST