లాక్‌ డౌన్‌లో 35 కేంద్రాల్లోనే పోస్టల్‌ సేవలు

ABN , First Publish Date - 2020-03-25T09:30:06+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పోస్టల్‌ సేవలను పరిమితం చేశామని తెలంగాణ సర్కిల్‌ ఛీప్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

లాక్‌ డౌన్‌లో 35 కేంద్రాల్లోనే పోస్టల్‌ సేవలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పోస్టల్‌ సేవలను పరిమితం చేశామని తెలంగాణ సర్కిల్‌ ఛీప్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో మాత్రమే పోస్టాఫీసులు పనిచేస్తాయని, మిగిలిన వాటిని నెలాఖరు వరకు మూసివేస్తామని తెలిపారు. పోస్టల్‌ ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు.

Read more