సూర్యాపేట జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయం
ABN , First Publish Date - 2020-04-26T20:12:51+05:30 IST
జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

సూర్యాపేట: జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. గన్ని బ్యాగులు, హమాలీల కొరత వాహనాల సమస్యలతో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలవలు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొంత పంట పొలాల్లోనే ఉండడం.. కొనుగోలు కేంద్రాల్లో క్వాంటాలు లేకపోవడంతోపాటు.. అకాల వర్షాలకు రైతులు భయపడుతున్నారు.