ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-03-24T04:03:23+05:30 IST

సీఎం కేసీఆర్ మాటలను పోలీసులు పట్టించుకోలేదు. మీడియా ప్రతినిధులపై పోలీసుల ఓవరాక్షన్ ప్రదర్శించారు. అత్యవసర సర్వీసుల కింద మీడియా ప్రతినిధులకు..

ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై పోలీసుల దాడి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలను పోలీసులు పట్టించుకోలేదు. మీడియా ప్రతినిధులపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. అత్యవసర సర్వీసుల కింద మీడియా ప్రతినిధులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నట్టు సీఎం కేసీఆర్‌, డీజీపీ  చెప్పారు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ప్రతాపం చూపించారు. రామాంతపూర్ విశాల్ సూపర్ మార్కెట్ దగ్గర...ఆంధ్రజ్యోతి తెలంగాణ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్‌పై పోలీసులు దాడి చేశారు. 

Updated Date - 2020-03-24T04:03:23+05:30 IST