బాలానగర్‌లో కిరాణా దుకాణాల యజమానులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-08T17:50:00+05:30 IST

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీలో ఉన్న రెండు కిరాణా దుకాణాల యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

బాలానగర్‌లో కిరాణా దుకాణాల యజమానులపై కేసు నమోదు

హైదరాబాద్: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు కాలనీలో ఉన్న రెండు కిరాణా దుకాణాల యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సామజిక దూరం పాటింపజేయడంలో నిర్లక్ష్యం వహించడంతో కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా ఇప్పటికే పలు మార్లు కిరాణా దుకాణాల వద్ద వినియోదారులను సామజిక దూరం పాటించేలా చూడాలని పోలీసులు కోరారు. అయినప్పటికీ దుకాణదారులు పట్టించుకోకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Updated Date - 2020-04-08T17:50:00+05:30 IST