పూడూరులో పలువురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-04-05T08:26:46+05:30 IST

ముస్లీంల వల్లే కరోనా సోకుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వికారాబాద్‌జిల్లా పూడూరు మండలం దేవనోనిగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి...

పూడూరులో పలువురి అరెస్ట్‌

ముస్లీంల వల్లే కరోనా సోకుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన వికారాబాద్‌జిల్లా పూడూరు మండలం దేవనోనిగూడెం గ్రామానికి చెందిన సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మన్నెగూడ గ్రామానికి విందుకు బయలుదేరిన ఆలూర్‌ గ్రామానికి చెందిన నరేశ్‌, కటికె రాకేశ్‌, కటికె రాంచందర్‌, సుభాష్‌, కుమార్‌, వినోద్‌, కిషన్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-04-05T08:26:46+05:30 IST