వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-09-13T21:28:41+05:30 IST

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వరంగల్: హన్మకొండ పరిధిలో యూనివర్సిటీ మొదటి  గేట్ సమీపంలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి చేశారు. స్థానికులు  ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. విటుల కారును స్వాధీన చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-09-13T21:28:41+05:30 IST