ప్రణాళికాయుతంగా పశుగ్రాసం సాగు

ABN , First Publish Date - 2020-07-05T07:12:16+05:30 IST

రాష్ట్రంలో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర

ప్రణాళికాయుతంగా పశుగ్రాసం సాగు

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పశుసంవర్థక శాఖల సంచాలకులతో ఐజీఎ్‌ఫఆర్‌ఐ దర్వాడ్‌, కర్ణాటక శాస్త్రవేత్తలు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న లక్ష్మారెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. 

Updated Date - 2020-07-05T07:12:16+05:30 IST